జమ్మూలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - III పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 11
వివరాలు:
1. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - III - 01
2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - II - 10
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ(సోషల్ సైన్సెస్/సోషల్ వర్క్/సోషియాలజీ/పబ్లిక్ పాలసీ/ అడ్మినిస్ట్రేషన్/కమ్యూనిటీ హెల్త్/పబ్లిక్ హెల్త్/ మెడికల్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్ల - 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్- III కు రూ.28,000 - రూ.30,800.ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - II కు రూ.20,000.- రూ.22,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21.10.2025,