Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 12, 2026
Government Jobs
ఎయిమ్స్ గువాహటిలో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ గువాహటిలో ఫ్యాకల్టీ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), గువాహటి వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 64 

వివరాలు:

1. ప్రొఫెసర్ : 18

2. అడిషనల్ ప్రొఫెసర్ : 11

3. అసోసియేట్ ప్రొఫెసర్ : 16

4. అసిస్టెంట్ ప్రొఫెసర్ : 19 

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎండీ/ఎంఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,68,900.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా .

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ,ఎస్టీ,పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-03-2026.

హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ: 06-04-2026.

Website:https://aiimsguwahati.ac.in/page/faculty