గువాహటిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నర్సింగ్ కాలేజీలో డైరెక్ట్ రిక్యూట్‌మెంట్ ప్రాతిపదికన ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ట్యూటర్/ క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్- 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.56,100- రూ.1,77,500.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-05-2025.