ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గోరఖ్‌పుర్ (ఎయిమ్స్ గోరఖ్‌పుర్) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు - 08
వివరాలు:
1. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-II (నాన్-మెడికల్) - 04
2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III - 02
3. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 01
4. డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ/ పీహెచ్‌డీ (బయోస్టాటిస్టిక్స్, పాపులేషన్ జియోగ్రఫీ / డెమోగ్రఫీ)లో ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.29,200. - రూ.80,400.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 21-02-2026
ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 23,
వేదిక: కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం అకడమిక్ బ్లాక్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ గోరఖ్‌పుర్.