పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, నడియా జిల్లా, కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ (నాన్ అకాడమిక్) పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపరికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 45
వివరాలు:
విభాగాలు: బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, రేడియాలజీ, పల్మోనరీ మెడిసిన్, సర్జికల్ ఆంకాలజీ తదితరాలు.
అర్హత: ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ, ఎంఎస్సీ/ ఎం.బయోటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
జీతం: నెలకు రూ.15,600- రూ.39,100.
వయోపరిమితి: 45 ఏళ్లు మించరాదు. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ వారికి 10ఏళ్ల సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ/ఎస్టీ, ఇతర కమ్యూనిటీల వారికి ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీలు: 21.01.2025 - 22.01.2025.
వేదిక: అడ్మినిస్టేటివ్ బిల్డింగ్, ఒకటో అంతస్తు, ఎయిమ్స్ కమిటీ రూం, కళ్యాణి.
Website:https://aiimskalyani.edu.in/