హైదరాబాద్‌లోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ), ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఫ్యాకల్టీ, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 05
వివరాలు:
1. జూనియర్ ఫ్యాకల్టీ - 02
2. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ - 02
3. జూనియర్ ల్యాబ్ ఇన్‌స్ట్రక్టర్ - 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి కనీసం 55 శాతం మార్కులతో టెన్త్/ఇంటర్/ డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000.- రూ.50,000.
గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఇంటర్వ్యూ తేదీ: 2026 జనవరి 27.
Website:https://fddiindia.com/career