చెన్నైలోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) అడమిక్ & నాన్ అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అకడమిక్ & నాన్ అకడమిక్: 47
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీటెక్/బీఈ, డిప్లొమా, టెన్త్, పీజీ, ఎంఈ/ఎంటెక్, ఎంఫిల్/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: జూనియర్ ఫ్యాకల్టీకి 35 ఏళ్లు, ఫ్యాకల్టీకి 40 ఏళ్లు, సీనియర్ గ్రేడ్-2 ఫ్యాకల్టీకి 45 ఏళ్లు, సీనియర్ ఫ్యాకల్టీ గ్రేడ్-1కు 50 ఏళ్లు, చీఫ్ ఫ్యాకల్టీకి 53 ఏళ్లు, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు, ల్యాబ్ అసిస్టెంట్‌కు 40 ఏళ్లు, సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్‌కు 45
ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 33 ఏళ్లు.
జీతం: నెలకు జూనియర్ ఫ్యాకల్టీకి రూ.45,000, ఫ్యాకల్టీకి రూ.65,000, సీనియర్ గ్రేడ్-2 ఫ్యాకల్టీకి రూ.80,000, సీనియర్ ఫ్యాకల్టీ గ్రేడ్-1కు 1,10,000, చీఫ్ ఫ్యాకల్టీకి రూ.1,50,000, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్‌కు రూ.22,000, ల్యాబ్ అసిస్టెంట్‌కు రూ.25,000, సీనియర్ ల్యాబ్
అసిస్టెంట్‌కు రూ.30,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.40,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 30.
Website: https://fddiindia.com/career