Published on Nov 19, 2025
Current Affairs
ఎఫ్‌ఐహెచ్‌ ఉత్తమ అంపైర్‌గా రఘు
ఎఫ్‌ఐహెచ్‌ ఉత్తమ అంపైర్‌గా రఘు
  • భారత హాకీ అంపైర్‌ రఘు ప్రసాద్‌.. ఎఫ్‌ఐహెచ్‌ ఉత్తమ పురుష అంపైర్‌ (2025) అవార్డుకు ఎంపికయ్యాడు. రఘు తన కెరీర్‌లో మొత్తం 198 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విధులు నిర్వర్తించాడు. 33 మ్యాచ్‌లకు వీడియో అంపైర్‌గా పనిచేశాడు. రఘు అత్యున్నత ప్రమాణాలతో విధులు నిర్వర్తించాడని ఎఫ్‌ఐహెచ్‌ పేర్కొంది. 
  • అర్జెంటీనాకు చెందిన ఇరీన్‌ ప్రెసెన్‌క్కి ‘ఫీమేల్‌ అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’’గా ఎంపికైంది.