ఫెర్రో స్రాప్ నిగమ్ లిమిటెడ్ (ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్) ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 13
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించి మార్కుల ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 జులై 11.
Website:https://fsnl.co.in/career.php