ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) హైదరాబాద్ వివిధ విభాగాల్లో కింది పోస్టల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30
వివరాలు:
1. సూపర్ స్పెషలిస్ట్ గ్రేడ్-2: 09
2. సీనియర్ కన్సల్టెంట్: 05
3. అసోసియేట్ ప్రొఫెసర్: 01
4. సీనియర్ రెసిడెంట్: 13
5. జూనియర్ కన్సల్టెంట్: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డీఎన్‌బీ, ఎంసీహెచ్, డీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 45 - 74 ఏళ్లు.
జీతం: నెలకు సీనియర్ సూపర్ స్పెషలిస్ట్‌కు రూ.2,40,000, జూనియర్ సూపర్ స్పెషలిస్ట్‌కు రూ.2,00,000, సీనియర్ రెసిడెంట్‌కు రూ.67,700, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,67,844.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 23, 24, 25
వేదిక: కాన్ఫరెన్స్ హాల్, ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్ నగర్, హైదరాబాద్.
Website:https://esic.gov.in/recruitments