Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 4, 2025
Walkins
ఎంపీఎంఎంసీసీలో నర్స్‌ పోస్టులు
ఎంపీఎంఎంసీసీలో నర్స్‌ పోస్టులు

మహాత్మ పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య క్యాన్సర్‌ సెంటర్‌ (ఎంపీఎంఎంసీసీ) వారణాసి ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నర్స్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టులు సంఖ్య: 35

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో జనరల్‌ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్‌, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 30 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.33,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్‌ 19.

వేదిక: మహాత్మ పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య క్యాన్సర్‌ సెంటర్‌, సుందర్‌ భాగియ, బీహెచ్‌యూ క్యాంపస్‌, వారణాసి, ఉత్తర్‌ప్రదేశ్‌-221005.

Website:https://tmc.gov.in/m_events/events/jobvacancies