మహాత్మ పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్ (ఎంపీఎంఎంసీసీ) ఒప్పంద ప్రాతిపదికన క్లినికల్ ట్రయల్ కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
క్లినికల్ ట్రయల్ కోఆర్డినేటర్ - 05
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఫార్మసీ(లైఫ్ సైన్సెస్, బయోటెక్, జువాలజీ, బోటనీ,)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.25,000 - రూ.30,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025, నవంబర్ 17.
వేదిక: మహామాన పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్ సుందర్ బగీచా బీహెచ్‌యూ.క్యాంపస్ వారణాసి, ఉత్తర్ ప్రదేశ్ - 221005.