హరియాణాలోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌పీసీ) జూనియర్ ఇంజినీర్ (నాన్-ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 248
వివరాలు:
అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్ (E1 గ్రేడ్)- 11 పోస్టులు
జూనియర్ ఇంజినీర్ (సివిల్l)- 109 పోస్టులు
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 46 పోస్టులు
జూనియర్ ఇంజినీర్ (మెకానికల్)- 49 పోస్టులు
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్)- 17 పోస్టులు
సూపర్‌వైజర్ (ఐటీ)- 01 పోస్ట్
సీనియర్ అకౌంటెంట్- 10 పోస్టులు
హిందీ ట్రాన్స్‌లేటర్- 05 పోస్టులు
అర్హతలు: 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
జూనియర్ ఇంజినీర్ / సూపర్‌వైజర్ / సీనియర్ అకౌంటెంట్‌కు రూ.రూ.29,600- రూ.1,19,500; హిందీ ట్రాన్స్‌లేటర్‌కు రూ.27,000- రూ.1,05,000, అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్ కు రూ.40,000- రూ.1,40,000;
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా.
అప్లికేషన్ ఫీజు: రూ.708 ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 02-09-2025
దరఖాస్తు చివరి తేదీ: 01-10-2025
Website:https://www.nhpcindia.com/