న్యూదిల్లీలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 37
వివరాలు:
అసోసియేట్
సీనియర్ అసోసియేట్
కన్సల్టెంట్
విభాగాలు: కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, టెక్నికల్, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
అర్హతలు: బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం, ఎంకాం,/సీఏ/సీఎంఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు అసోసియేట్‌కు రూ.70,000- రూ.80,000; సీనియర్ అసోసియేట్‌కు రూ.80,000- రూ.1,50,000; కన్సల్టెంట్‌కు రూ.1,50,000- రూ.2,75,000.
వయోపరిమితి: అసోసియేట్‌కు 30 ఏళ్లు; సీనియర్ అసోసియేట్‌కు 40 ఏళ్లు; కన్సల్టెంట్‌కు 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 14.04.2026.
Website:https://www.nhidcl.com/homepage