న్యూదిల్లీలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్) ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరతోంది.
వివరాలు:
డిప్యూటీ మేనేజర్: 15 పోస్టులు
(యూఆర్-08, ఎస్సీ-02, ఎస్టీ-01, ఓబీసీ-03, ఈడబ్ల్యూఎస్-01)
అర్హతలు: సీఏ/సీఎంఏ/ఎంకాం/ఎంబీఏ(ఫైనాన్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000.
వయోపరిమితి: 34 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2 రాత పరీక్ష తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 27.03.2026.
Website:https://www.nhidcl.com/homepage