నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 04
వివరాలు:
1. ప్రిన్సిపల్ కన్సల్టెంట్ ((ఆర్‌ఏఎంస్): 01
2. కన్సల్టెంట్(ఆర్‌ఏఎంస్): 02
3. కన్సల్టెంట్(ఆర్‌ఏఎంఎస్-ఐటీ): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్( సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రిన్సిపల్ కన్సల్టెంట్ పోస్టుకు 55 ఏళ్లు, కన్సల్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ప్రిన్సిపల్ కన్సల్టెంట్‌కు రూ.2,30,000, కన్సల్టెంట్ పోస్టులకు రూ.1,50,000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-03-2025.
Website:https://nhai.gov.in/#/