నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అసిస్టెంట్ సిస్టం మేనేజర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ సిస్టం మేనేజర్: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్, ఐటీ, ఇనుస్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్)లో త్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 ఏళ్లు.
జీతం: సంత్సరానికి రూ.60,000.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ hr.nhipmpl@nhai.org ద్వారా.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 14-03-2025.
Website:https://nhai.gov.in/#/