Published on Dec 13, 2025
Government Jobs
ఎన్‌హెచ్‌ఎం ఈస్ట్‌ గోదావరిలో పోస్టులు
ఎన్‌హెచ్‌ఎం ఈస్ట్‌ గోదావరిలో పోస్టులు

నేషనల్ హెల్త్‌ మిషన్‌ ఈస్ట్ గోదావరి (ఎన్‌హెచ్‌ఎం) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 35

వివరాలు:

1. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 03

2. ఫార్మసిస్ట్: 03

3. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 03

4. ఆడియో మెట్రీషియన్‌: 04

5. సీనియర్ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌: 03

6. హెల్త్ విజిటర్‌(టీబీ): 05

7. డిస్ట్రిక్‌ ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌: 02

8. డిస్ట్రిక్‌ పబ్లిక్‌ ప్రైవేట్‌ మిక్స్‌ కో-ఆర్డినేటర్‌: 01

9. అకౌంటెంట్‌: 02

10. డ్రగ్‌ రెసిస్టెన్స్‌ టీబీ కౌన్సిలర్‌: 01

11. ఎల్‌జీఎస్‌: 08

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, డిగ్రీ, డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 42 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉటుంది.

వేతనం: నెలకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,450, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌కు రూ.23,393, ఆడియో మెట్రీషియన్‌కు రూ.25,526, సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌కు రూ.33,975, హెల్త్‌ విజిటర్‌కు రూ.26,619, డిస్ట్రిక్‌ ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ రూ.35,520, డిస్ట్రిక్‌ పబ్లిక్‌ ప్రైవేట్‌ మిక్స్‌ కో-ఆర్డినేటర్‌కు రూ.28,980, అకౌంటెంట్‌కు రూ.18,233, డ్రగ్‌ రెసిస్టెన్స్‌ టీబీ కౌన్సిలర్‌కు రూ.21,959, ఎల్‌జీఎస్‌కు రూ.15,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 డిసెంబర్ 15.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్‌ 20.

Website:https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/