Published on Jan 20, 2025
Admissions
ఎన్సీహెచ్ఎం జేఈఈ-2025
ఎన్సీహెచ్ఎం జేఈఈ-2025

జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ (ఎన్టీఏ) నిర్వహించే నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్సీహెచ్ఎం జేఈఈ) 2025- 26 విద్యాసంవత్సరంకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు: 

బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌)

అర్హత: ఇంటర్, డిప్లొమా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 15-02-2025.

పరీక్ష తేదీ: 27-04-2025.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష.

Website:https://www.nta.ac.in/Home