Published on Dec 17, 2024
Walkins
ఎన్‌సీసీఎస్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టులు
ఎన్‌సీసీఎస్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టులు

పుణెలోని నేషనల్ సెంటర్‌ ఫర్ సెల్‌ సైన్స్‌ (ఎన్‌సీసీఎస్‌) కింది ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు: 

1. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో- 02

2. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో- 01

3. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I- 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌, గేట్‌ స్కోర్ ఉండాలి.

జీతం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు రూ.42,000; జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.37,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ.25,000.

వయోపరిమితి: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు 32 ఏళ్లు; జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 35 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 15-01-2025.

వేదిక: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్స్‌, ఎన్‌సీసీఎస్‌ కాంప్లెక్స్‌, సావిత్రిబాయి పులే పుణె యూనివర్సిటీ క్యాంపస్‌, గణేష్‌ఖింద్‌ రోడ్‌ పుణె, మహారాష్ట్ర.

Website:https://nccs.res.in/