దిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజస్ కంట్రోల్ (ఎన్‌సీవీబీడీసీ) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ ఎంటమాలజీస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05\
వివరాలు:
1. కన్సల్టెంట్ ఎంటమాలజిస్ట్ (స్కేల్-3): 02
2. కన్సల్టెంట్ ఎంటమాలజిస్ట్ (స్కేల్-2): 02
3. కన్సల్టెంట్ ఎంటమాలజిస్ట్ (స్కేల్-1): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (జువాలజీ/ఎంటమాలజీ), ఎంఎస్సీ, డాక్టరేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: స్కేల్-1 పోస్టులకు 35 ఏళ్లు; స్కేల్-2 పోస్టులకు 40 ఏళ్లు; స్కేల్-2 పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు స్కేల్-1 పోస్టులకు రూ.56,100; స్కేల్-2 పోస్టులకు రూ.67,700; స్కేల్-2 పోస్టులకు రూ.78,800.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 12-11-2024.
వేదిక: నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజస్ కంట్రోల్, 22-శంనాథ్ మార్గ్, దిల్లీ (సివిల్ లైన్ మెట్రో స్టేషన్ దగ్గర).
Website: https://ncvbdc.mohfw.gov.in/