గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసెర్చ్ (ఎన్‌సీపీఓఆర్) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
వివరాలు:
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I - 06
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కూలతో డిగ్రీ/పీజీ(కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జియో సైన్సెస్ లేదా మెరైన్ సైన్సెస్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.56,000.
ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 2,
వేదిక: ఎన్‌సీపీఓఆర్ కాంప్లెక్స్ , వాస్కో-డిగామా, గోవా - 403 804.
Website:https://ncpor.res.in/