Published on Apr 14, 2025
Walkins
ఎన్‌సీపీఓఆర్‌లో వివిధ పోస్టులు
ఎన్‌సీపీఓఆర్‌లో వివిధ పోస్టులు

దిల్లీలోని నేషనల్ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషన్‌ రిసెర్చ్‌ (ఎన్‌సీపీఓఆర్‌) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 35

వివరాలు:

1. వెహికిల్ మెకానిక్‌: 04

2. జనరేటర్‌ మెకానిక్‌/ఆరపరేటర్‌: 01

3. స్టేషన్‌ ఎలక్ట్రీషియన్‌: 01

4. వెహికిల్ ఎలక్ట్రీషియన్‌: 03

5. ఆపరేటర్‌(డోజర్స్, ఎక్సకవేటర్స్‌): 01

6. క్రేన్‌ ఆపరేటర్‌: 02

7. వెల్డర్‌: 03

8. బాయిలర్‌ ఆపరేటర్‌: 01

9. కార్పెంటర్‌: 03

10. వాయేజ్ సపోర్ట్ అసిస్టెంట్: 01

11. మేల్ నర్స్‌: 03

12. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 02

13. రేడియో/వైర్‌లెస్‌ ఆపరేటర్‌: 03

14. ఇన్వెంటరీ స్టోర్స్‌ అసిస్టెంట్: 02

15. చెఫ్‌/కుక్‌: 05

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, ట్రేడ్ వర్క్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.58,891.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 6, 7, 8, 9.

వేదిక: మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్ సైన్సెస్‌, పృథ్వి భవన్‌, ఐఎండీ క్యాంపస్‌, లోధి రోడ్, న్యూ దిల్లీ-110003.

Website:https://ncpor.res.in/recruitment