గోవాలోని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌కు చెందిన ఈఎస్ఎస్‌ఎ- నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రిసెర్చ్ (ఎన్‌సీపీఓఆర్) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35
వివరాలు:
వెహికల్ మెకానిక్: 04
జనరేటర్ మెకానిక్/ఆపరేటర్: 01
స్టేషన్ ఎలక్ట్రీషియన్: 1
వెహికల్ ఎలక్ట్రీషియన్: 3
ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మెషిన్ (డోజర్లు, ఎక్స్కవేటర్లు): 1
క్రేన్ ఆపరేటర్: 2
వెల్డర్: 3
బాయిలర్ ఆపరేటర్ & మెకానిక్/ ప్లంబర్/ ఫిట్టర్: 1
కార్పెంటర్: 3
వాయేజ్ సపోర్ట్ అసిస్టెంట్: 1
నర్స్(పురుష): 3
సైంటిఫిక్ అసిస్టెంట్: 2
ఇన్వెంటరీ & స్టోర్స్ అసిస్టెంట్: 2
రేడియో/వైర్‌లెస్ ఆపరేటర్: 3
చెఫ్ / కుక్: 5
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో, విభాగాల్లో ఐటీఐ సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.60,090- రూ.81,212.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూదు.
ఇంటర్వ్యూ తేదీలు: 28, 29, 30.03.2026, 01.05.2026.
వేదిక: నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రిసెర్చ్, గోవా.
Website:https://ncpor.res.in/recruitment