Published on Feb 10, 2025
Government Jobs
ఎన్‌సీపీఓఆర్‌లో ఆఫీసర్‌ పోస్టులు
ఎన్‌సీపీఓఆర్‌లో ఆఫీసర్‌ పోస్టులు

దిల్లీలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రిసెర్చ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 02

వివరాలు:

1. ఆఫీసర్‌ (ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ స్టోర్‌): 01

2. ఆఫీసర్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్‌): 01

అర్హత: మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ. 47,600.

వయోపరిమితి: 50 ఏళ్లు మించకూదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 18-02-2025.

Website:https://ncpor.res.in/