Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 21, 2026
Government Jobs
ఎన్‌సీడీసీ దిల్లీలో స్పెషలిస్ట్ గ్రేడ్-III ఉద్యోగాలు
ఎన్‌సీడీసీ దిల్లీలో స్పెషలిస్ట్ గ్రేడ్-III ఉద్యోగాలు

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ గ్రేడ్-III (పబ్లిక్ హెల్త్) ఉద్యోగాల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు: 

స్పెషలిస్ట్ గ్రేడ్-III (పబ్లిక్ హెల్త్) - 14

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ/ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.1,23,500.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

చిరునామా: జనరల్ సర్వీసెస్ సెక్షన్, రూమ్ నెం. 202, ఎన్‌డీసీ, 22- శ్యామ్ నాథ్ మార్గ్, దిల్లీ - 110054.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 6.

Website:https://ncdc.mohfw.gov.in/vacancies/