Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 3, 2025
Walkins
ఎన్‌సీఎస్‌ఎస్ఆర్ దిల్లీలో టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు
ఎన్‌సీఎస్‌ఎస్ఆర్ దిల్లీలో టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్‌ రిసెర్చ్ - (ఎస్‌ఏఐ - SAI, ఎన్‌సీఎస్‌ఎస్ఆర్), ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (టెక్నికల్ ఆఫీసర్),ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్) ఉద్యోగాల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 07

వివరాలు:

1. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (టెక్నికల్ ఆఫీసర్) - 01

2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్) - 06

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ (న్యూట్రిషన్ & డైటెటిక్స్/ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్)లో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.28,000.

గరిష్ఠ వయోపరిమితి: 2025, డిసెంబరు 15వ తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 2025 డిసెంబర్‌ 15, 16.

వేదిక: రూమ్ నం. 41, ఎన్‌సీఎస్‌ఎస్ఆర్‌, ఇందిరా గాంధీ స్టేడియం కాంప్లెక్స్, ఐపీ ఎస్టేట్, న్యూ దిల్లీ - 110002

Website:https://sportsauthorityofindia.nic.in/sai_new/job-opportunities