ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కేరళలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I: 10
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.56,000.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21-07-2025.
Website: https://www.ncess.gov.in/