Published on Jun 17, 2025
Internship
ఎనియాక్‌వరల్డ్‌ మీడియాలో ట్రావెల్‌ అండ్‌ టూరిజం పోస్టులు
ఎనియాక్‌వరల్డ్‌ మీడియాలో  ట్రావెల్‌ అండ్‌ టూరిజం పోస్టులు

ఎనియాక్‌వరల్డ్‌ మీడియా కంపెనీ ట్రావెల్‌ అండ్‌ టూరిజం పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

సంస్థ: ఎనియాక్‌వరల్డ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

పోస్టు పేరు: ట్రావెల్‌ అండ్‌ టూరిజం 

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, హాలిడీ ప్యాకేజీ డిజైన్, హాస్పిటాలిటీ, ఇంటర్నేషనల్‌ స్కిల్స్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్, ట్రావెల్‌ ఇటినరీ మేకింగ్‌లో నైపుణ్యాలు ఉండాలి. 

స్టైపెండ్: రూ.2,000- రూ.4,000.

వ్యవధి: 5 నెలలు.

దరఖాస్తు గడువు: 11-07-2025.

Website:https://internshala.com/internship/detail/work-from-home-travel-tourism-internship-at-eniacworld-media-private-limited1749620603