Published on Nov 7, 2024
Government Jobs
ఎన్‌బీటీలో కన్సల్టెంట్ పోస్టులు
ఎన్‌బీటీలో కన్సల్టెంట్ పోస్టులు

దిల్లీలోని నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బీటీ) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 12

వివ‌రాలు:

1. కన్సల్టెంట్ గ్రేడ్-2: 01

2. కన్సల్టెంట్ గ్రేడ్-1: 01

3. ఇవెంట్ ఆఫీసర్: 01

4. యంగ్ ప్రొఫెషనల్: 02

5. ప్రోటోకాల్ ఆఫీసర్: 01

6. కన్సల్టెంట్: 01

7. సెక్షన్ ఆఫీసర్: 01

8. వీడియో ఎడిటర్: 01

9. గ్రాఫిక్ డిజైనర్: 01

10. ఇలుస్ట్రేటర్: 01

11. ఎడిటర్ (ఒడియా): 01

విభాగాలు: ఎస్టాబ్లిష్‌మెంట్, సోషల్‌మీడియా ఎగ్జిక్యూటివ్, కల్చరల్ కోఆర్డినేటర్, విజువల్ డిజైన్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు కన్సల్టెంట్ గ్రేడ్-2 పోస్టులకు రూ.1,45,000-రూ.2,65,000; కన్సల్టెంట్ పోస్టులకు రూ.1,25,000-రూ.1,50,000; కన్సల్టెంట్ గ్రేడ్-1 పోస్టులకు రూ.80,000-రూ.1,45,000; ప్రోటోకాల్ ఆఫీసర్ పోస్టులకు రూ.70,000-రూ.80,000; మిగతా పోస్టులకు రూ.50,000-రూ.70,000.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 13-11-2024.

Website:https://www.nbtindia.gov.in/