Published on Nov 28, 2025
Walkins
ఎన్‌బీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు
ఎన్‌బీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

లఖ్‌నవూలోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ బొటానికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌బీఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన సంబంధిత విభాగాల్లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టులు: 6

వివరాలు:

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-l/ll: 02

ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I: 01

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 01

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి. 

జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్‌-lకు రూ.31,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-llకు రూ.35,000; ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌కు రూ.56,000; డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.16,000.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. 

ఇంటర్వ్యూ తేదీలు: 10, 11.12.2025.

వేదిక: కేఎన్‌.కౌల్‌ బ్లాక్‌, సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐ, రాణా ప్రతాప్‌ మార్గ్‌, లఖ్‌నవూ.

Website:https://nbri.res.in/en/recruitment/2/ProjectPositions/list/all