Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 13, 2025
Government Jobs
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో లీగల్‌ కన్సల్టెంట్‌ పోస్టులు
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో లీగల్‌ కన్సల్టెంట్‌ పోస్టులు

డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఒప్పంద ప్రాతిపదికన లీగల్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

లీగల్‌ కన్సల్టెంట్‌: 75

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(లా)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 2025 డిసెంబర్‌ 30వ తేదీ నాటికి 35 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.80,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 30.

Website:https://enforcementdirectorate.gov.in/vacancies