లఖ్‌నవూలోని నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 24.
వివరాలు:
1. సైట్ ఇంజినీర్ (సివిల్)- 10
2. సైట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 02
3. సైట్ ఇంజినీర్(అర్కిటెక్ట్)- 02
4. సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్)-హెచ్‌ఆర్- 01
5. సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్)-ఫైనాన్స్- 01
6. సీనయర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్)-అడ్మిన్- 01
7. జూనియర్ ఇంజినీర్(సివిల్)- 03
8. జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్)- 02
9. అసిస్టెంట్ (ఆఫీస్ సపోర్ట్)- 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ/ సీఎంఏ,/ ఎంబీఏ. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.03.2025 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు సైట్ ఇంజినీర్‌కు రూ.33,750; జూనియర్ ఇంజినీర్‌కు రూ.25,650; అసిస్టెంట్‌కు రూ.25,000.
ఇంటర్వ్యూ తేదీ: 26, 27, 28, 29.05.2025.
వేదిక: యూపీ జోనల్ ఆఫీస్, ఎన్‌పీసీసీ లిమిటెడ్, 1/123, వినిత్ ఖంద్, గోంటి నగర్ లఖ్‌నవూ.
Website:https://www.deendayalport.gov.in/en/recruitments/current-openings/