Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 12, 2026
Government Jobs
ఎన్‌పీసీఐఎల్‌లో 30 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాలు
ఎన్‌పీసీఐఎల్‌లో 30 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాలు

ముంబయిలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30

వివరాలు:

ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ(ఇండస్ట్రియల్‌& ఫైర్‌ సేఫ్టీ): 10

ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ(ఫిజిక్స్‌): 20

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.74,000.

వయోపరిమితి: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 26 ఏళ్లు; ఓబీసీలకు 29 ఏళ్లు; ఎస్సీ/ఎస్టీలకు 31 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: స్టేజ్‌1 ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్టేజ్‌2 ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ పురుషులకు రూ.500; మహిళలకు, ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 04-03-2026

Website:https://npcilcareers.co.in/MainSiten/default.aspx