న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) మెడికల్ ఆఫీసర్-సీ(జీడీఎంఓ) పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, పీజీ డిప్లొమా( డీఆర్‌ఎం)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 04-03-2025 తేదీ నాటికి 35 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04-03-2025.
Website:https://www.npcilcareers.co.in/MainSiten/DefaultInfo.aspx