న్యూదిల్లీలోని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (ఎన్‌పీఎల్) ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్: 18
అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400- రూ.1,12,400.
వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 27.02.2026.
Website:https://www.ncl-india.org/