Published on Jul 4, 2025
Government Jobs
ఎన్‌డీఎంఏలో కన్సల్టెంట్ పోస్టులు
ఎన్‌డీఎంఏలో కన్సల్టెంట్ పోస్టులు

నేషనల్ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ ఆథారిటీ (ఎన్‌డీఎంఏ) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

1. సీనియర్ కన్సల్టెంట్‌(లైటింగ్‌ అండ్ రిలేటెడ్‌ హజార్డ్‌): 01

2. సీనియర్ కన్సల్టెంట్‌( కమ్యూనికేషన్‌ అండ్ అవేర్‌నెస్‌): 01

3. సీనియర్ కన్సల్టెంట్‌(ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్‌ అండ్‌ ఎవల్యూషన్‌): 01

4. యంగ్‌ కన్సల్టెంట్(లైటింగ్‌ హజార్డ్‌ మేనేజేమెంట్ యూనిట్‌): 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: సీనియర్‌ కన్సల్టెంట్‌కు 50 - 62 ఏళ్లు, యంగ్‌ కన్సల్టెంట్‌కు 35 ఏళ్లు.

జీతం: నెలకు సీనియర్ కన్సల్టెంట్‌కు రూ.1,25,000, యంగ్‌ కన్సల్టెంట్‌కు రూ.35,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జులై 23.

Website:https://ndma.gov.in/Jobs/NDMA