Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 11, 2025
Government Jobs
ఎన్టీపీసీ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
ఎన్టీపీసీ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఎన్టీపీసీ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) ఎగ్జిక్యూటివ్‌ (ఐబీడీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

ఎగ్జిక్యూటివ్‌ (కంబైన్డ్‌ సైకిల్ పవర్‌ ప్లాంట్‌-ఓ అండ్ ఎం): 15

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్‌/ఇనుస్ట్రుమెంటేషన్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు. 

జీతం: నెలకు రూ.90,000. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/సీబీటీ, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 24. 

Website:https://careers.ntpc.co.in/recruitment/