ఎన్టీపీసీ లిమిటెడ్ మెకానికల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
వివరాలు:
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కెమిస్ట్రీ
1. అసిస్టెంట్ ఇంజినీర్(ఆపరేషన్): 01
2. అసిస్టెంట్ కెమిస్ట్(కెమిస్ట్): 01
3. అసిస్టెంట్ మేనేజర్(ఆపరేషన్/మెయింటెనెన్స్): 06
4. అసిస్టెంట్ మేనేజర్(ఎలక్ట్రికల్): 09
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ బీఈ/బీటెక్(ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు.
జీతం: నెలకు రూ.50,000 - రూ.1,80,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్ 25.