Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 5, 2025
Government Jobs
ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌లో స్పెషలిస్ట్‌ పోస్టులు
ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌లో స్పెషలిస్ట్‌ పోస్టులు

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్టీపీసీ - ఎన్‌జీఈఎల్‌), దిల్లీ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్-1, 2, 3, మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 18

వివరాలు:

1. స్పెషలిస్ట్‌-1, 2, 3: 13

2. మేనేజర్‌ (ఫైనాన్స్‌): 05

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎల్ఎల్‌బీ, సీఏ, సీఎంఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 40 నుంచి 45 ఏళ్లు ఉండాలి.

జీతం: సంత్సరానికి స్పెలిస్ట్‌కు రూ.19,38,000 - రూ.27,55,000, మేనేజర్‌కు రూ.22,04,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు చివరి తేదీ: 23-12-2025

Website:https://ngel.in/career