ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్‌జీఈఎల్) దిల్లీ కింది ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 182
వివరాలు:
1. ఇంజినీర్(ఆర్‌ఈ-సివిల్): 40
2. ఇంజినీర్(ఆర్‌ఈ- ఎలక్ట్రికల్): 80
3. ఇంజినీర్(ఆర్‌ఈ- మెకానికల్): 15
4. ఎగ్జిక్యూటివ్(ఆర్‌ఈ- హ్యూమన్ రీసోర్స్): 07
5. ఎగ్జిక్యూటివ్(ఆర్‌ఈ-ఫైనాన్స్): 26
6. ఇంజినీర్(ఆర్‌ఈ-ఐటీ): 04
7. ఇంజినీర్(ఆర్‌ఈ-కాంట్రాక్ట్ మెటీరియల్): 10
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ), ఎంఈ, డిగ్రీ, సీఏ, సీఎంఏ, పీజీడీఎం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు.
జీతం: సంత్సరానికి రూ. 11,00,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01-05-2025.
Website:https://ngel.in/career