ఎన్టీపీసీ లిమిటెడ్ (ఎన్టీపీసీ) కింది సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కమర్షియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 8
వివరాలు:
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కమర్షియల్)
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీడీఎం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 38 ఏళ్లు.
జీతం: నెలకు రూ. 1,00,000.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 04-02-2025.