ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌పీసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టు పేరు - ఖాళీలు
అర్హత: పోస్టును అనుసరించి స్విచ్ యార్డ్, స్విచ్ గేర్, ఎలక్ట్రికల్ టెస్టింగ్, ట్రాన్స్ మిషన్ తదితర విభాగాల్లో కనీసం 2 సంత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31-01-2025 తేదీ నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ. 60,000.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 31-01-2025.