Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 3, 2026
Government Jobs
ఎన్‌టీపీసీలో ఇంజినీర్‌ పోస్టులు
ఎన్‌టీపీసీలో ఇంజినీర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) ఫిక్స్‌డ్ టర్మ్‌ ప్రాతిపదికన సీనియర్‌ మేనేజర్‌, ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 08.

వివరాలు:

1. సీనియర్‌ మేనేజర్‌ (గ్రీన్‌ కెమికల్‌): 04

2. ఇంజినీర్‌ (గ్రీన్‌ కెమికల్‌): 04

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60శాతం మార్కులతో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: సీనియర్‌ మేనేజర్‌కు 44 ఏళ్లు; ఇంజినీర్‌కు 32 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు సీనియర్‌ మేనేజర్‌ కు రూ.90,000- రూ.2,40,000; ఇంజినీర్‌కు రూ.50,000- రూ.1,60,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌/స్క్రీనింగ్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 16.03.2026.

Website:https://careers.ntpc.co.in/recruitment/