హైదరాబాద్ ఉప్పల్‌లోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 04 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి టెన్+2/ ఇంటర్ లేదా తత్సమాన పరిజ్ఞానం.
జీతం: నెలకు రూ.52,100.
కనీస వయసు: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 ఏళ్లు; ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రొఫిషియన్సి టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళల అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31-01-2025.
Website:https://www.ngri.res.in/
Apply online:https://devapps.ngri.res.in/Ngri_jsg_2024/