Published on Apr 25, 2025
Government Jobs
ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ హైదరాబాదులో మేనేజర్‌ పోస్టులు
ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ హైదరాబాదులో మేనేజర్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ) ఒప్పంద ప్రాతిపదికన కింది మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

మేనేజర్‌ (ఈడీసీ), అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఈడీసీ)- 66

అర్హత: మేనేజ్‌మెంట్‌/ కామర్స్‌ లేదా ఇంజినీరింగ్‌ విభాగాల్లో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభం తదితర నైపుణ్యాలు ఉండాలి. 

వయోపరిమితి: మేనేజర్‌కు 32 ఏళ్లు; అసిస్టెంట్‌ మేనేజర్‌కు 27 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: గూగుల్‌ లింక్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 10-05-2025.

Website:https://www.nimsme.gov.in/careers

Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLScxnyFfpzeLdXoz-9pmtKcEcbMGUhdcydDVrMG2HpY5ZM26MA/viewform