Published on Oct 10, 2024
Walkins
ఎన్ఐహెచ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎన్ఐహెచ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి (ఎన్ఐహెచ్‌), కోల్‌కతా ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 24

వివ‌రాలు:

1. ప్రొఫెసర్: 09
2. అసోసియేట్ ప్రొఫెసర్‌: 07
3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 08

విభాగాలు: పీడియాట్రిక్స్‌, సైకియాట్రీ, హోమియోపతి ఫార్మసీ, కేస్ టేకింగ్ అండ్ రిపర్టరీ, ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్, మెటీరియా మెడికా తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ (హోమియోపతి) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టులకు రూ.లక్ష; అసోసియేట్ ప్రొఫెసర్‌ రూ.75,000; అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.55,000.

వయోపరిమితి: 45 నుంచి 63 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

పని ప్రదేశాలు: దిల్లీ, కోల్‌కతా.

ఇంటర్వ్యూ తేదీలు: 21, 22, 24, 25, 26-10-2024.

Website:https://www.nih.nic.in/