Published on Nov 14, 2024
Walkins
ఎన్‌ఐవీ, కేరళలో ప్రాజెక్ట్‌ టెక్నికల్ సపోర్ట్‌ పోస్టులు
ఎన్‌ఐవీ, కేరళలో ప్రాజెక్ట్‌ టెక్నికల్ సపోర్ట్‌ పోస్టులు

ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కేరళాలోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్ఐవీ) ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివ‌రాలు:

ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-I: 03 

అర్హత: టెన్త్‌, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీతం: నెలకు రూ.18,000.

వయోపరిమితి: 28 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 29-11-2024.

వేదిక: ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, మక్కి జక్షన్‌, కురవంతోడు, అలప్పుజ, కేరళ.

Website:https://niv.icmr.org.in/