Published on May 6, 2025
Government Jobs
ఎన్‌ఐపీహెచ్‌ఎం, హైదరాబాద్‌లో ఉద్యోగాలు
ఎన్‌ఐపీహెచ్‌ఎం, హైదరాబాద్‌లో ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్ హెల్త్‌ మేనేజేమెంట్ (ఎన్‌ఐపీహెచ్‌ఎం), హైదరాబాద్‌  కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 08

వివరాలు:

1. జాయింట్‌ డైరెక్టర్‌(కెమిస్ట్రీ): 01
2. జాయింట్ డైరెక్టర్‌(పీహెచ్‌ఎం డివిజన్‌): 01
3. రిజిస్ట్రార్‌: 01
4. ల్యాబ్‌ అటెండెంట్‌(కేటగిరి-1,2,3): 03
5. ఎంటీఎస్‌(కేటగిరి-2): 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, టెన్త్‌, పీజీ, ఎంఫిల్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 - 56 ఏళ్లు.

జీతం: నెలకు ఎంటీఎస్‌, ల్యాబ్‌ అటెండెంట్‌కు రూ.18,000 - రూ.56,900, మిగతా పోస్టులకు రూ.78,800 - రూ.2,09,200.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గ్రూప్‌-ఏ,బీ పోస్టులకు రూ.590, గ్రూప్‌-సీ పోస్టులకు రూ.295. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.  

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 2.

Website: https://niphm.gov.in/Recruit.html