నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఐడీసీఎల్) సీనియర్ మేనేజర్ (టెక్నికల్), డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్), జనరల్ మేనేజర్ (టెక్నికల్), సీనియర్ జనరల్ మేనేజర్ (టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 48
వివరాలు:
1. సీనియర్ మేనేజర్(టెక్నికల్): 21
2. డిప్యూటీ జనరల్ మేనేజర్(టెక్నికల్): 15
3. జనరల్ మేనేజర్(టెక్నికల్): 07
4. సీనియర్ జనరల్ మేనేజర్(టెక్నికల్): 05
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్(సివిల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పోస్టులను అనుసరించి 38 ఏళ్ల నుంచి 48 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.80,000 - రూ.2,20,000, జనరల్ మేనేజర్‌కు రూ.90,000 - రూ.2,40,000, సీనియర్ జనరల్ మేనేజర్‌కు రూ.1,00,000 - రూ.2,60,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 డిసెంబర్ 15.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 13.